పార్వతీపురంలో షార్ట్ ఫిలిమ్ సందడి

78చూసినవారు
పార్వతీపురంలో షార్ట్ ఫిలిమ్ సందడి
పార్వతీపురం పట్టణంలో ఆదివారం ఉదయం కూరగాయల మార్కెట్ వద్ద షార్ట్ ఫిలిమ్ సందడి నెలకొంది. డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ. మధ్యతరగతి ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తున్నామని ఇందులో శాస్త్రి, బి ఎస్ వి ప్రసాద్ రావు, బి. శేఖర్, ఉమా, క్రాంతి బాగా నటించారు అని అన్నారు. మార్కెట్ కి వచ్చిన ప్రజలు షార్ట్ ఫిలిం షూటింగ్ ని తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్