గోపాలపురంలో వింత ఘటన

1079చూసినవారు
పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామం వద్ద వింత ఘటన చోటుచేసుకుంది. ఒకే తాటిచెట్టుకు ఏడు పలవలు వచ్చాయి. దీంతో ప్రజలు సోమవారం తిలకించేందుకు ఆసక్తి చూపారు. ఇది బ్రహ్మంగారి మహిమ అంటూ పలువురు విశ్వసిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లు తాటి చెట్టుకు ఏడు పలవలు వచ్చాయని విశ్వసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్