డ్రైవర్ మార్టిన్ కు నివాళులు

80చూసినవారు
డ్రైవర్ మార్టిన్ కు నివాళులు
డ్రైవర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ మృతి చెందిన టి మార్టిన్ కు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నివాళులు అర్పించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మార్టిన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలిని ఘటించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయ సిబ్బందితో పాటు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్