నిబంధనలు పాటించాలి

51చూసినవారు
నిబంధనలు పాటించాలి
పాలకొండ స్థానిక రెల్లిలో ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొండ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో మూడు మండలాల ఎస్ ఐలు' సిబ్బంది కార్డన్ చర్చ్ చేపట్టారు. ఎన్నికల నియమావళిలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు చర్యలు తీవ్రతరం చేశారు. వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులకు తనిఖీ చేశారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అదేవిధంగా అనుమతులు లేని ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలకు పోలీసు స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్