పార్వతీపురం: వేమన గొప్ప మానవతావాది

74చూసినవారు
పార్వతీపురం: వేమన గొప్ప మానవతావాది
యోగి వేమన గొప్ప మానవతావాది అని మన్యం జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత అన్నారు. యోగి వేమన జయంతి కార్యక్రమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్