పార్వతీపురం: పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ తనిఖీ

79చూసినవారు
పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ ను మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో కొత్తగా పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఇక్కడ అర్జీలను ఇవ్వడానికి వచ్చే ప్రజలకు త్రాగునీటి సదుపాయం, టీ ఇచ్చే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సమస్యను విని, పరిష్కరించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్