పార్వతీపురం: ఆర్జీలపై తక్షణ చర్యలు తీసుకోండి

61చూసినవారు
పార్వతీపురం: ఆర్జీలపై తక్షణ చర్యలు తీసుకోండి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 68 వినతులు వచ్చాయని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కెఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి. ధర్మచంద్రారెడ్ది మన్యం జిల్లా అధికారులను కోరారు. సోమవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్