బేటీ బచావో – బేటీ పడావో’పై అవగాహన

67చూసినవారు
బేటీ బచావో – బేటీ పడావో’పై అవగాహన
పార్వతీపురం పట్టణ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల ప్రాజెక్టు సెక్టార్-2 పరిధిలోగల 22వ వార్డు 15వ వార్డు 24వ వార్డు అంగన్వాడీ కేంద్రాల్లో పి. ఓ బి. శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు సూపర్వైజర్ అమ్మ రాజులు ఆధ్వర్యంలో మంగళవారం బేటీ బచావో-బేటీ హటావో కార్యక్రమం బుర్రకధ దళంతో కిషోర్ బాలికలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా బాల్యవివాహాలుపై బుర్రకధ రూపంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్