శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో చేర్చాలి

83చూసినవారు
ఎస్ కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే లలిత కుమారి సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. గత ప్రభుత్వం పార్లమెంట్ పరిధిలో ప్రాంతాలను జిల్లాగా పరిగణిస్తామని చెప్పి మా నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేయకుండా విస్మరించారన్నారు. నియోజకవర్గ ప్రజలు నిత్యం విశాఖకు పలు అవసరాలపై రాకపోకల సాగిస్తుంటారని, ఎస్. కోట నియోజకవర్గాన్ని విశాఖలో విలీనం చేయాలని సభాపతికి విన్నవించారు.

సంబంధిత పోస్ట్