మహాత్మ జ్యోతిరావు ఫూలేకి ఘన నివాళి
By k.chetan 55చూసినవారుమహాత్మా జ్యోతిరావు ఫూలేకి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఫూలే 198 వ జన్మదినం గురువారం ఘనంగా జరిగింది. ఫూలే చిత్రపటానికి కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు జాతికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.