మంటల్లో చిక్కుకున్న జీవీఎంసీ వాహనం

65చూసినవారు
తడి పొడి చెత్తను తరలించే క్యాప్ మినీ వ్యాన్ లో శనివారం గోపాలపట్నం బిఆర్టిఎస్ రహదారి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రేమ అని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్లో మంటలు ఎలా సెగులరేగాయి అన్నదానిపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్