ఘనంగా వినాయక చవితి వేడుకలు

1394చూసినవారు
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో అన్నీ గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా పూజా కార్యక్రమంతో భక్తి శ్రద్ధలతో బాణసంచా పేల్చి రంగ రంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. జోగుంపేట గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు బీసీ కాలనీలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కు నాగమణి, గ్రామ సర్పంచ్ జువ్వల లక్ష్మి, గ్రామ నాయకులు, పెద్దలు, యువత పాల్గొని ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్