అనకాపల్లి: 120 తులాలు వెండి విగ్రహాన్ని స్వామివారికి సమర్పన

54చూసినవారు
అనకాపల్లి: 120 తులాలు వెండి విగ్రహాన్ని స్వామివారికి సమర్పన
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సంగమేశ్వర ఆలయం లో తేదీ 31-03-2025 సోమవారం రాయపూర్ లో ఉంటున్న బొడ్డేడ జగ్గారావు, జగ్గయ్యమ్మ దంపతులు స్వామివారికి 120తులాలు వెండి విగ్రహాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి ఆలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి ఆశీస్సులు వారిపై ఉండాలని స్వామివారి కోరారు.

సంబంధిత పోస్ట్