అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిఐడి తనిఖీలు

78చూసినవారు
అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలపై సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. సిఐడి విచారణతో రెవెన్యూ అధికారుల్లో అలజడి చోటుచేసుకుంది. వైసిపి ప్రభుత్వంలో భూ రికార్డుల అవకతవకలపై సిఐడి పరిశీలన జరుగుతుంది.

సంబంధిత పోస్ట్