టిడిపి రాష్ట్ర నేత గొoతినకు అభినందనలు వెల్లువ

77చూసినవారు
టిడిపి రాష్ట్ర నేత గొoతినకు అభినందనలు వెల్లువ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి, కసింకోట మండలం సోమవరం సర్పంచ్ గొంతిన శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ , ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మంగళవారం ఏనుగుతుని, చిన ఏనుగుతుని తదితర గ్రామాల కార్యకర్తలు శ్రీనివాసరావును అభినందిస్తూ శాలువాతో సత్కరించి కేకు కట్ చేసి, జ్ఞాపికను బహుకరించారు.

సంబంధిత పోస్ట్