అనకాపల్లిలో ఈ సారి గెలుపు ఎవరిది?

57చూసినవారు
అనకాపల్లిలో ఈ సారి గెలుపు ఎవరిది?
అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో 1952 నుండి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, వైసీపీ, ప్రజారాజ్యం పార్టీ, 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కృషికర్ లోక్ పార్టీ, ఒకొక్కసారి గెలుపొందాయి. నియోజకవర్గంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. ఈ సారి కూటమి పార్టీ జనసేన తరుపున కొణతాల రామకృష్ణ, వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ లు బలబలాలు చూసుకోనున్నారు. గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్