డుబ్రిగూడ: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

53చూసినవారు
డుబ్రిగూడ: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసిడిఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. డుబ్రిగూడ మండలం అరమ పంచాయితీలో పరిడి అంగన్వాడి కేంద్రం శుక్రవారం ఆయన సందర్శించారు. ఐసిడిఎస్ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భిణీలకు ఐసిడిఎస్ అధికారులు సీమంతం చేయడంతో ఐసిడిఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ వారి చేతులు మీదుగా గర్భిణీ స్త్రీలకు పలు వస్త్రాలు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్