హుకుంపేట: వణికిస్తున్న చలిపులి.. మంటలతోనే ఉపశమనం

85చూసినవారు
హుకుంపేట మండలంలోని చలి తివ్రత కొనసాగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటి సమయంలోను చలి వాతావరణం నెలకొంటుంది. రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత కారణంగా గిరిజనులు ఇల్లా విడిచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతకు తట్టుకోలేక రాత్రుల్లు ఉదయం సాయంత్రం ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఫిబ్రవరి నెల చివరి వరకు చలి తీవ్రత కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్