కొత్తకోటలో 100 రోజులు పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం

66చూసినవారు
చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలం, కొత్తకోట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు శనివారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మొదటి1 00 రోజుల్లో ఇచ్చిన హామీలల్లో ముఖ్యమైన 5 హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని తెలిపారు. ప్రతినెలా 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ అందించి ఇంటి పెద్ద కొడుకుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలిచారని అని అన్నారు.

సంబంధిత పోస్ట్