వాటర్ బౌల్స్ పంపిణీ

67చూసినవారు
వాటర్ బౌల్స్ పంపిణీ
గ్రీన్ స్వచ్ఛంద సంస్థ , కెన్ ఫౌండేషన్ సంయుక్తంగా పక్షుల దాహం తీర్చే ప్రయత్నంలో నగరంలోని వివిద ప్రాంతాలలో సిమెంట్ వాటర్ బౌల్స్ ఉచిత పంపిణీ చేసే కార్యక్రమాన్ని సిఎంఆర్ సెంట్రల్‌లో సోమవారం ప్రారంభించారు. గత 12 ఏళ్ల నుంచి వాటర్ బౌల్స్ పంపిణీ చేస్తున్నామని గ్రీన్ సంస్థ ఫౌండర్ అయిన గీతనారాయణ్ సూదగాని చెప్పారు. వాటర్‌ బౌల్స్‌ పంపిణీ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్