అభివృద్ధి-సంక్షేమాన్ని సమప్రాధాన్యత

81చూసినవారు
అభివృద్ధి-సంక్షేమాన్ని సమప్రాధాన్యత
చట్టాన్ని అతిక్రిమించేలా ఎవరూ ప్రవర్తించవద్దని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఎంపీగా ఎన్నికైన తరువాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయనకు ఎంవీపీ కాలనీలో ఉన్న తన పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రామోజీరావుకు సంతాపం తెలిపారు. వైసీపీ అరాచక పాలనపై అలుపెరుగని పోరాటం రామోజీరావు చేశారని శ్రీభరత్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్