విశాఖ తూర్పు నియోజకవర్గం క్రైస్తవ సేవకుల ఆత్మీయ సమావేశంవెంకోజి పాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో శనివారం జర
ిగింది. సమావేశానికి
వైసీపీీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ సీఎం జగనన్న నెరవేర్చారన్నారు. క్రైస్తవ సేవకులంతా తనకు, వైసీపీకి మద‍్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మీ