నర్సీపట్నం: సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

85చూసినవారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ గోవిందరావు హెచ్చరించారు. మంగళవారం నర్సీపట్నంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సైబర్ క్రైమ్ ఘటనను ఉదాహరించారు. సైబర్ నేరస్థులు నర్సీపట్నానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేసి మీ అకౌంట్లో మనీ లాండరింగ్ సొమ్ము ఉందని భయపెట్టి అతని వద్ద నుంచి రూ. 1. 40 కోట్లు దోచుకున్నారన్నారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలనచనారు.

సంబంధిత పోస్ట్