నర్సీపట్నం: హిందువులకు రక్షణ కల్పించాలి

72చూసినవారు
హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నర్సీపట్నంలో బుధవారం నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై దాడులు జరగడాన్ని నిరసిస్తూ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు, రక్షణ కల్పించాలని ఇస్కాన్ ధర్మాచార్యులను వెంటనే జైలు నుంచి విడిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్