నర్సీపట్నం: ఈనెల 28లోగా లైఫ్ టైం సర్టిఫికెట్స్ అందజేయాలి

82చూసినవారు
ప్రభుత్వ పెన్షన్ దారులు లైఫ్ టైం సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అని నర్సీపట్నం సబ్ ట్రెజరీ అధికారి గణేష్ గురువారం తెలిపారు. పెన్షన్ దారులు కార్యాలయానికి వచ్చేటప్పుడు వారి పెన్షన్ బుక్కు, ఆధార్ కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎవరైనా అనారోగ్యంకి గురై కార్యాలయానికి రాని వారి దగ్గరికి ట్రెజరీ ఉద్యోగులు వెళ్లి లైఫ్ టైం సర్టిఫికెట్ నమోదు చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్