భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయిన బ్రిడ్జిలు

56చూసినవారు
జి. మాడుగుల మండలం వంజరి పంచాయితీలో భారీ వర్షాల వల్ల గొప్పులపాలెం, కృష్ణపురం వద్ద హైవే నిర్మాణానికి ఏర్పాటు చేసిన పక్కదారి బ్రిడ్జిలు సోమవారం వరదలతో కొట్టుకుపోయాయి.ఈ పరిస్థితి ప్రయాణికులకు, స్థానికులకు నడవటానికి కూడా కష్టంగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, బ్రిడ్జి పూడ్చి రోడ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్, మధు, మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్