రంపచోడవరంలో అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా

1904చూసినవారు
తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్ లకు వేసవి సెలవులు ఇవ్వాలని, మినీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్