తేతలి 1లో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరం

60చూసినవారు
తేతలి 1లో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరం
తణుకు మండలం తేతలి 1 గ్రామంలో బుధవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి భవానీ ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామంలో పర్యటించి, పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ ఉదయలక్ష్మి, డిఈఓ సాయిరాం వెంకటేష్, జ్యోతిరత్నశ్రీ, రఘు, ఏఎన్ఎం చంద్రకళ, పైలట్ ఆనంద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్