గ్రంధి శ్రీనివాస్ ఒక రౌడీ ఎమ్మెల్యే: పవన్ కళ్యాణ్

67చూసినవారు
భీమవరం నియోజవర్గంలో ఉన్న సమస్య ఏంటి అంటే గ్రంధి శ్రీనివాస్ అనే ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యమేలుతున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం పట్టణంలో ఆదివారం జరుగుతున్న వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మొన్న సీఎం జగన్ మాట్లాడుతూ భీమవరం వదిలి పారిపోయాను అని అన్నారన్నారు. కానీ భీమవరం వదిలి పారిపోలేదని బలోపేతం అయ్యామని అన్నారు.

సంబంధిత పోస్ట్