పెనుగొండ: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

52చూసినవారు
పెనుగొండ: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
పెనుగొండ మండలం సిద్ధాంతం లంకలో పేకాట ఆడుతున్న నలుగురిని బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి అదుపులో తీసుకున్న వారి వద్ద నుంచి రూ. 5, 3805,380 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్