డి.ఎన్.అర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ

178చూసినవారు
డి.ఎన్.అర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ
భీమవరం స్థానిక డి.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. గడువు ముగుస్తుండడంతో సీట్స్ అల్లోట్ అయిన విద్యార్థులు అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ కి అధిక సంఖ్యలో అటెండ్ అవుతున్నారు. మరో మూడు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆరు కౌంటర్స్ ఏర్పాటు చేశామని ఈ గడువులోగా విద్యార్థులు అందరూ రిపోర్టింగ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్