జంగారెడ్డిగూడెం: 11 లక్షల సీఎం సహాయనిది చెక్కు పంపిణీ

55చూసినవారు
జంగారెడ్డిగూడెం: 11 లక్షల సీఎం సహాయనిది చెక్కు పంపిణీ
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైజు టైలర్ కుమారుడు ఫయాజ్ అహ్మద్ వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 11 లక్షల రూపాయల చెక్కును చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కుటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. అలాగే సీఎం సహాయ నిధిని పేదల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్