చింతలపూడిలో మాలల జేఏసీ నాయకులు నిరసన

53చూసినవారు
చింతలపూడిలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు వర్ధంతి సందర్బంగా మాలల జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్త్ రఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే అమిత్ షా పైన వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్