దెందులూరు: 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ

67చూసినవారు
దెందులూరు మండలం పోతునూరు రైతు భరోసా కేంద్రం వద్ద గురువారం కూటమి నాయకులు మరియు రైతులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని ఇది మంచి పరిణామం అని అన్నారు.

సంబంధిత పోస్ట్