వరద బాధితులకు ఆర్థిక సహాయం

84చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం
పెదపాడు మండలం సత్యవోలు గ్రామానికి చెందిన రైతులు వరద సహాయం కింద రూ. 50వేలను స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు శుక్రవారం అందజేశారు. దుగ్గిరాలలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు ఆయనను కలిసి నగదు అందించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్