24 కోట్ల సంక్షేమం, 5 కోట్ల అభివృద్ధి ఇచ్చాం: ఎమ్మెల్యే కొఠారు

52చూసినవారు
24 కోట్ల సంక్షేమం, 5 కోట్ల అభివృద్ధి ఇచ్చాం: ఎమ్మెల్యే కొఠారు
పేదవేగి మండలం దుగ్గిరాల మరియు చుట్టగుంట గ్రామాల్లో ఆదివారం కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019లో ఈ సెంటర్ కే వచ్చి చెప్పాను, కొఠారు కొడుకు వచ్చాడు, లెక్కలన్నీ సరిచేస్తానని ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా 2024 లో దుగ్గిరాల నాదే! దెందులూరు నాదే! 24 కోట్ల సంక్షేమం, 5 కోట్ల అభివృద్ధి ఇచ్చాంపదేళ్ల నీ పాలనలో నువ్వు చేసిన దాని కంటే ఎక్కువ సంక్షేమాభివృద్ధి అందించానన్నారు.

సంబంధిత పోస్ట్