కార్యదర్శి లేక ఇబందులు
దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యదర్శిల బదిలీలు జరిగి రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామం పంచాయతీకి ఇంతవరకు ఏ కార్యదర్శి రాలేదు. పంచాయతీ ఆఫీస్ లో పనిచేసే హెల్పర్లు కు నాలుగు నెలలుగా జీతాళ్లు లేక ఇబంది పడుతున్నారు. సమస్య పరిస్కారం కోసం ఎవరిని అడిగిన కార్యదర్శి ఉండాలి అంటున్నారని హెల్పర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని శనివారం కోరుతున్నారు.