ఏలూరు: ఉచిత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు

55చూసినవారు
ఏలూరు: ఉచిత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు
రాష్ట్రంలో ఉచిత ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక విధానంపై సమీక్షించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్