ఏలూరు జిల్లాలో 356 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్-1ను విడుదల చేసి రాజపత్రం అసాధారణ అనుబంధం నెం. 59 ద్వారా ప్రచురణ చేస్తామని మంగళవారం కలెక్టర్ కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా 21నుంచి ప్రాదేశిక నియోజకవర్గ ప్రచురణ నుండి వివిధ తేదీల్లో అభ్యంతరాలు స్వీకరణ, తుది నిర్ణయం, తుది ఓటర్ జాబితా ప్రదర్శన, పోలింగ్ తేదీ, ప్రాజెక్ట్ కమిటీల పోలింగ్ వచ్చేనెల 29 వరకు ఉంటుందన్నారు.