ఏలూరు: స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి

62చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలను, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఏలూరు తాసిల్దార్ మండల ఆఫీస్ వద్ద సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నానుద్దేశించి ఏలూరు కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, మాజీ సీఎం జగన్ ప్రజలపై బారాల మోపుతూ చార్జీలు పెంచారాన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్