ఏలూరు జిల్లాలో వరదల వల్ల భారీగా నష్టం

81చూసినవారు
ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు మరియు వరదల వల్ల భారీగా నష్టం వాటిలినట్లు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 28 మండలాల్లో 14 మండలాలకు సంబంధించి 95 గ్రామాలు, 1789 మంది ప్రజలకు సంబంధించి 115 కోట్లు నష్టం వాటిలినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్