యువత ఓటు హక్కు ఎంతో కీలకం

76చూసినవారు
ఏలూరు నగరంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నిర్వహించిన యువతతో ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు హక్కు ఎంతో కీలకమని అన్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్క అవకాశంతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చూసామని అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్