మొగల్తూరులో నడి వీధి ముత్యాలమ్మ అమ్మవారి జాతర

61చూసినవారు
మొగల్తూరులోని నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మొగల్తూరు లోని వర్గ సంఘం ఆధ్వర్యంలో ఉద్ధగిరి సుబ్బారావు, గ్రంధి శ్రీను పరిరక్షణలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు చక్కెర పొంగలి, అన్నవరం ప్రసాదం, లడ్డు , బూందీ, సేమియా హల్వా, పులిహార ప్రసాదాలను ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయానిక వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్