జ్యోతి రావు పూలేకు ఎమ్మెల్యే నివాళులు

81చూసినవారు
జ్యోతి రావు పూలేకు ఎమ్మెల్యే నివాళులు
మహాత్మ జ్యోతిరావు పూలే 197జయంతి సందర్భంగా పోడూరు మండలం తూర్పుపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చదువుకునే రోజుల నుంచే పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పూలే కృషి చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్