పాలకొల్లు: మంత్రిపై తాతాజీ ఆగ్రహం

62చూసినవారు
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుపై మాజీ డిసిఎంఎస్ ఛైర్మన్ ఎడ్ల తాతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. నేను రెండున్నర సంవత్సరాల క్రితం నిమ్మల రామానాయుడుని కొట్టానంటూ ఇపుడు sc, st అట్రాసిటీ నమోదు చేయడం ఏంటన్నారు. అలాగే పాలకొల్లు ప్రజలు 3 సార్లు గెలిపిస్తే మంత్రి స్థాయికి ఎదిగి తప్పుడు కేసులు పట్టణానిక అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్