ఉమాఅగస్తేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

263చూసినవారు
ఉమాఅగస్తేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం
పోడూరు మండలం పెనుమదం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ఉమాఅగస్తేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొని నూతన కమిటీని సత్కరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాతాజీ, నాగబాబు, వైయస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్