తణుకులో సిఐటియు నేతలు ధర్నా

57చూసినవారు
వీఒఏల మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తణుకులో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. వి. ప్రతాప్ మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని గతంలో అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్