ఈ నెల 20న భీమడోలు రైల్వేగేటు మూసివేత

51చూసినవారు
ఈ నెల 20న భీమడోలు రైల్వేగేటు మూసివేత
ఏలూరు జిల్లా భీమడోలు-పూళ్ళ రైల్వే స్టేషన్ల మధ్య గల 361 నెంబరు భీమడోలు రైల్వేగేట్ ను ట్రాక్ అత్యవసర మరమ్మతులు కారణంగా ఈనెల 20 నుంచి 30 వరకు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే, ఏలూరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వాహనదారులు, పాదచారులు, పశువుల పెంపకందారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్