కడప జిల్లా సింహాద్రిపురం ఎంఈఓ కార్యాలయంలో ఆదివారం ఎంఈఓ-2గా ప్రభుదాస్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహిస్తున్న శారద సెలవుపై వెళ్లడంతో బలపనూరు ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న ప్రభుదాసుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుదాస్ కు కార్యాలయ సిబ్బంది, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.