Top 10 viral news 🔥
అంతర్జాతీయ వార్తలు
ఒకే రోజు 26 బిలియన్ డాలర్లు పెరిగిన మస్క్ నికర లాభం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ అనంతరం టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. ఒకే రోజు ఎలాన్ మస్క్ నికర లాభం 26 బిలియన్ డాలర్లు పెరిగింది. గురువారం టెస్లా షేర్లు 14.75 శాతం పెరిగి మస్క్ సందప 290 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ వ్యాపార అనుకూల విధానాలు టెస్లా షేర్లను అమాంతం పెంచాయి. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.